

బంగారుపాళ్యం ఫిబ్రవరి 02 మన న్యూస్
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా పుంగనూరు నియోజకవర్గంలో సోమల మండలంలో జరిగే భారీ బహిరంగ సభకు విచ్చేసారు
వారిని తిరుపతి బెంగళూరు బైపాస్ నందు భారీగా గజమాలతో ఆహ్వానించిన బంగారుపాళ్యం జనసేననాయకులు మండల ఉపాధ్యక్షులు బాలు, మండల కార్యదర్శి పవన్, కిరణ్,పంచాయతీ ఇంచార్జ్ అభి మరియు తెకుమంద గ్రామస్థులు, నాలగంపల్లి గ్రామస్థులు,శేషాపురం గ్రామస్థులు బంగారుపాళ్యం జనసేన నాయకులు.