

మన న్యూస్,తిరుపతి:తిరుపతి సంక్రాంతి పండుగకు నారావారిపల్లెకు విచ్చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య,ఆయన కుమారులు శాలువాతో ఘనంగా సత్కరించారు.నారా లోకేష్ కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.శుభాకాంక్షలు తెలిపిన వారిలో సింగంశెట్టి సుబ్బరామయ్య తో పాటు ఆయన తనయలు సింగంశెట్టి దయాకర్,కిరణ్,మురళి,సోమరాజు శ్రీనివాస్ లు ఉన్నారు.