

మనన్యూస్:కామారెడ్డి సబ్ డివిజన్ అధికారిగా
బి,చైతన్య రెడ్డి, ఐ,పి,ఎస్, ఏ,ఎస్,పి, బుధవారము బాధ్యతలు చేపట్టారు,కామారెడ్డి సబ్ డివిజనల్ పరిధిలోగల పోలీస్ స్టేషన్ ల అధికారులతో సమావేశము ఏర్పాటుచేసి
కేసుల వివరాలు,పోలీస్ స్టేషన్ అధికారుల పనితీరు,నూతన సంవత్సరములో చేయాల్సిన పనులను గురించి చర్చించినారు.ఆ తరువాత ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ,ప్రజలందరికీ తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ,వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.