

మనన్యూస్:కామారెడ్డి జిల్లా బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం నూతన జిల్లా కమిటీ ఏర్పాటుకై గౌరవ అధ్యక్షులు-ఉద్ది సాయిలు,ప్రధాన కార్యదర్శి సిరిగిరి తిరుపతి,ఎస్సీ57 ఉపకులాల ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు పస్తo పరశురాం,గార్ల ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులుగా కొండపల్లి సాయిలు,ప్రధాన కార్యదర్శిగా సంకు పోచయ్య, కోశాధికారి పొన్నకంటి నారాయణ,ఉపాధ్యక్షులు ఆనరాశి గిర్ని వెంకటి,
మరియు కామారెడ్డి జిల్లా యువజన సంఘం అధ్యక్షులుగా ఒంటెద్దు సంగమేష్,ప్రధాన కార్యదర్శిగా కళ్లెం రవి,కోశాధికారిగా ఇప్ప నవీన్,గార్లను ఎన్నుకోవడం జరిగినది.బేడ బుడగ జంగo కులస్తులంతా ఐక్యమత్యంగా ఉండాలని పిల్లల చదువులో ప్రతి ఒక్కరు సహకరించాలని ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు జంగాలు అనుభవించాలని,కోరుతూ ప్రతి ఒక్కరు జిల్లా బేడ బుడగ జంగం సంగంతో నడవాలని ఇట్టి కార్యక్రమములో కుల పెద్దలు నూనె పుల్లయ్య, కళ్లెం లక్ష్మీపతి,కడమంచి హనుమాన్లు,అల్లం శీను,కళ్లెం సాయిలు,పా నేటిచంద్రయ్య కోదండo సుమన్, కడమంచి పౌలు, పాల్గొన్నారు.