తెలంగాణ రాష్ట్రం లో మళ్లీ బ్యాక్ లాగ్ ఉద్యోగాల అమ్మకాలు

మన న్యూస్:తెలంగాణ నిరుద్యోగ రక్షణ
జేఏసీ వ్యవస్థాపక చైర్మన్ మైపాల్ యాదవ్ కామారెడ్డి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు కామారెడ్డి జిల్లా బ్యాక్ లాగ్ లో జరుగుతున్న అక్రమాలపై ఓయూ విద్యార్థి నిరుద్యోగ రక్షణ జేఏసీ చైర్మన్ మైహిపాల్ యాదవ్ కామారెడ్డి ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మైపాల్ యాదవ్ మాట్లాడుతూ కామారెడ్డిలో మళ్లీ దొడ్డి దారిలో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తకి ప్రయత్నం జరుగుతున్నాయని తెలిపారు.రెండు నెలల కిందట సోమాజిగూడ ప్రెస్ క్లబ్బు వేదికగా ప్రభుత్వం దృష్టికి ఈ సమాచారాన్ని తీసుకువెళ్లిన అంతేకాకుండా నవంబర్ 29 న నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ద్వారా తెలియజేయడం జరిగిందని అంతేకాకుండా డిసెంబర్ 20 తేదీన బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో చెప్పడంతో అప్పుడు వెంటనే నవమాత్రంగా ఆపివేసి అందరూ మర్చిపోయారని మళ్లీ తొందరలో నిరుద్యోగులకు నేమ్ చేయడానికి బ్యాగ్ లాక్ ఉద్యోగులలో మున్సిపల్,ఇరిగేషన్ ,రెవిన్యూ తో పాటు అనేక రకాల డిపార్ట్మెంట్లో అక్రమల భర్తీకి సలహాలు జరుగుతున్నాయని సమాచారం వుందన్నారు.కామారెడ్డి లో బ్యాక్ లాగ్ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు.ఎవరైనా ఉద్యోగాలను డబ్బులతో కొనుకుంటే వారి పూర్తి సమాచారం రాష్ట్ర కమిషనర్ కు సీఎస్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు.అందుకే నిరుద్యోగులకు రక్షణగా తెలంగాణ నిరుద్యోగ రక్షణ జెఏసి ఏర్పడిందని చైర్మన్ మహిపాల్ యాదవ్ అన్నారు.ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకుంటే రాష్ట్రా వ్యాప్తంగా బస్ యాత్ర చేపడుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డప్పు సురేష్,బి ఎల్ ఫ్ రాష్ట్ర నాయకులు వడ్ల సాయికృష్ణ, జిల్లా నాయకులు ప్రసాద్, పాల్గోన్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 2 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు