

మన న్యూస్ లింగంపెట్ డిసెంబర్ 25:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం,మండల కేంద్రం లో నాగన్న మెట్ల బావిని కుటుంబ సభ్యులతో సందర్శించిన మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ, మాట్లాడుతూ, అక్కడ కట్టడాలు పరిశీలించారు నాగన్న మెట్ల బావిని పర్యటక శాఖ ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ నాయకులు సూచించారు, అనంతరం ఇందుప్రియ మాట్లాడుతూ ఈ విషయాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బుర్ర నారా గౌడ్, యూత్ అధ్యక్షులు రాజు, ప్రసాద్ గౌడ్, షేక్ ఏదుల్, అశోక్, కౌడ రవి అట్టం శీను,
కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.