బంగారుపాళ్యం, మనధ్యాస,జనవరి6 రిపోర్టర్ కమల్ రెడ్డి.
మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలానికి చెందిన వైఎస్సార్ పార్టీ జిల్లా మాజీ యువత ఉపాధ్యక్షుడు కొత్తపల్లి మహేంద్ర,మండల యువత అధ్యక్షుడు జగదీష్ లు మర్యాదపూర్వకంగా కలిసి,పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.