కోడె వెంకట్రావు చారిట్రబుల్ ట్రస్ట్ తరుపున బొడ్డు లక్షమయ్య కుమారుడు.బొడ్డు మహేష్ కీ 5000 రూపాయలు ఆర్థిక సాయం

కొండాపురం, మన న్యూస్, డిసెంబర్ 25,(నాగరాజు కె).

గురువారం క్రిస్మస్ సందర్భంగా కొండాపురం మండలం కొమ్మి గ్రామ sc కాలని చర్చిలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న కోడె వెంకటరవు చారిట్రబుల్ ట్రెస్ట్ చైర్మెన్ చెరుకూరి వేంకటాద్రి నాయుడు, చెరుకూరి నవీన్, అనంతరం వారు కేక్ కట్ చేసి ఆ గ్రామ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసారు, అనంతరం అనారోగ్యం తో బాధపడుచున్న బొడ్డు లక్షయ్య కుమారుడు బొడ్డు మహేష్ ని పరామర్శించి , 5000 లు రూపాయిలు ఆర్థిక సాయం అందించిన కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,చెరుకూరి వెంకటాద్రి నాయుడు.ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు చెరుకూరు నవీన్,మాజీసర్పంచ్, యోన బంక ఆదాము, జయమూర్తి ,మాలకొండయ్య ,వెంకటసుబ్బయ్య ,చెరుకూరు శేషయ్య,చంటి,మధు, బ్రహ్మయ్య,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *