కేతినేని వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల..!

కలిగిరి అక్టోబర్ 30 :(మన ధ్యాస న్యూస్ )://

కలిగిరి మండలం వెలగపాడు పంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామంలో కేతినేని వారి వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. కేతినేని సాంబశివరావు – సుగుణ దంపతుల కుమార్తె తేజస్వి వివాహ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన గంధపు నలుగు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ వధువు తేజస్వి ని స్వయంగా అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వధువుకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆమె జీవితంలో ఆనందం, ఆరోగ్యం, ఆయురారోగ్యాలు నిండాలని, దాంపత్య జీవితం సుఖశాంతులతో నిండిపోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బంధుమిత్రులు, గ్రామ ప్రజలు, స్నేహితులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.

  • Related Posts

    మండల వైసీపీ మహిళా అధ్యక్షురాలుగా,పార్లపల్లి లక్ష్మీ ప్రసన్న,,!!

    శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ నాయకులు అక్కల రెడ్డి నారాయణరెడ్డి,అక్కల రెడ్డి భాస్కర్ రెడ్డి అనంతసాగరం అక్టోబర్ 31 :(మన ధ్యాస న్యూస్ ):// వైయస్సార్సీపి అధినేత మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్ మొహన్ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు పార్లమెంట్ మాజీ ఎంపీ…

    చెంచల్ బాబు యాదవ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ఉదయగిరిలో ఘనంగా మాజీ జడ్పీ చైర్మన్ పొన్నెబోయిన చెంచల్ బాబు యాదవ్ జన్మదిన వేడుకలు.,చెంచల్ బాబు యాదవ్ ప్రజాసేవలో ఆదర్శప్రాయుడు” అని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రశంసలు..!రాజకీయరంగంలో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్ష..! ఉదయగిరి అక్టోబర్ 31 :(మన ధ్యాస…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    మండల వైసీపీ మహిళా అధ్యక్షురాలుగా,పార్లపల్లి లక్ష్మీ ప్రసన్న,,!!

    మండల వైసీపీ మహిళా అధ్యక్షురాలుగా,పార్లపల్లి లక్ష్మీ ప్రసన్న,,!!

    చెంచల్ బాబు యాదవ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    చెంచల్ బాబు యాదవ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • October 31, 2025
    • 5 views
    అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    అష్టలక్ష్మి దేవాలయంలో శృంగేరి పీఠాధిపతి పూజలు

    అష్టలక్ష్మి దేవాలయంలో శృంగేరి పీఠాధిపతి పూజలు

    గోళ్ల రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన బొల్లినేని, మేకపాటి..!!!

    గోళ్ల రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన బొల్లినేని, మేకపాటి..!!!

    కేతినేని వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల..!

    కేతినేని వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల..!