

జలదంకి మన న్యూస్ ప్రతినిధి,ఆగస్టు 23 :////
జలదంకి మండలం గట్టుపల్లి పంచాయతీ కర్కోటకవారి పాలెం గ్రామ నివాసి టి సి ఎస్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మాగంటి మాధవ గుండెపోటుతో మృతి చెందారు. స్థానిక నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్, వారి నివాసానికి వెళ్లి, మాగంటి మాధవరావు భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని దేవుని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో జలదంకి మండల నాయకులు మరియు గ్రామ నాయకులు ఉన్నారు.