నైజాంలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న లక్మీ రాయ్ “ఝాన్సీ ఐపీఎస్”

ఈ నెల రెండో వారంలో ఆంధ్ర, సీడెడ్ లో గ్రాండ్ రిలీజ్ కానున్న మూవీ .

Mana Cinema :-ఆర్ కె ఫిలిమ్స్ పతాకంపై ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మాతగా, బ్యూటీ క్వీన్ లక్మీ రాయ్ ప్రధాన పాత్రలో గురుప్రసాద్ దర్శకత్వంలో తమిళంలో విడుదలై ఘన విజయాన్ని సాధించిన “ఝాన్సీ ఐపీఎస్” చిత్రం గత నెల 29న నైజాంలో ఏరియాలో గ్రాండ్ గా రిలీజైంది. 45 థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మహిళా ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరిస్తున్నారు. నైజాం ఏరియాలో వస్తున్న అపూర్వ ఆదరణ నేపథ్యంలో ఈ నెల రెండో వారంలో ఆంధ్ర, సీడెడ్ లో “ఝాన్సీ ఐపీఎస్” సినిమాను ఘనంగా విడుదల చేసేందుకు నిర్మాత ఆర్.కె. గౌడ్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ…మా “ఝాన్సీ ఐపీఎస్” సినిమాను ఇటీవల నైజాం ఏరియాలో 45 థియేటర్స్ లో ఘనంగా రిలీజ్ చేశాం. ప్రతి సెంటర్ నుంచి సూపర్ హిట్ టాక్ వస్తోంది. హౌస్ పుల్ కలెక్షన్స్ తో సినిమా ప్రదర్శితమవుతోంది. మహిళా ప్రేక్షకులు సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. సినిమాను ఆదరిస్తున్నారు. మూవీలో మూడు డిఫరెంట్ రోల్స్ లో లక్మీ రాయ్ పర్ ఫార్మెన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా లక్ష్మీరాయ్ చేసిన యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ గా నిలిచాయని ఫీడ్ బ్యాక్ వస్తోంది. ఈ ఆదరణతో ఆంధ్ర, సీడెడ్ లో ఈ నెల రెండో వారంలో “ఝాన్సీ ఐపీఎస్” సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. నైజాంలో వచ్చిన సక్సెస్ ను ఆంధ్ర, సీడెడ్ లోనూ ప్రేక్షకులు అందిస్తారని ఆశిస్తున్నాం అన్నారు.

  • Related Posts

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

    గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

    మన న్యూస్ : బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన యంగ్ హీరో గౌతమ్ తాజా చిత్రం ‘సోలో బాయ్’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నవీన్ కుమార్ దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

    పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర  పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

    మూడవ రోజు రాత్రి వాహన సేవ

    మూడవ రోజు రాత్రి  వాహన సేవ

    మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

    మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

    నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర