దేవకి నందన వాసు దేవా చిత్రం చాలా బాగుంది

  • చిత్తూరు రాఘవ థియేటర్ నందు టిడిపి నాయకులు కార్యకర్తలలు గల్లా అభిమానులతో కలిసి వీక్షించిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారి
  • సనాతన ధర్మం, మాతృ ప్రేమ ను పెంపొందించే విధంగా చిత్రంను చక్కగా చిత్రీకరించారు.
  • చిన్నపిల్లల నుంచి పెద్దలు వరకు చూడదగిన కుటుంబ కథ చిత్రం

చిత్తూరు మన న్యూస్:- సనాతన ధర్మం, మాతృ ప్రేమను తెలియజేసే విధంగా దేవకీ నందన వాసుదేవ చిత్రం ను నిర్మించడం జరిగిందని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అన్నారు .. చిత్తూరు రాఘవ థియేటర్లో ప్రదర్శింపబడుతున్న తన మనవడు గల్లా అశోక్ నటించిన దేవకి నందన వాసుదేవ చిత్రాన్ని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి తిలకించారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా సనాతన ధర్మాన్ని.. మాతృ ప్రేమను మరింతగా పెంపొందించే విధంగా చిత్రాన్ని తీయడం జరిగిందని తెలిపారు ఈ చిత్రంలో తల్లి ప్రేమతో పాటు హాస్యం , వినోదం ,సంగీతం ఫైట్స్ . ఇతర సన్నివేశలను బాగా తీయడం జరిగిందని తెలిపారు… నేను ఇప్పటికే రెండుసార్లు చూడడం జరిగిందని ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటున్నదని పేర్కొన్నారు.. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు సైతం చూడదగిన కుటుంబ కథ చిత్రం తెలిపారు.. తన మనవడు యువ హీరో అశోక్ ఎంతో కష్టపడి నటిచ్చిన సినిమాని అందరు ఆదరించాలని కోరారు.. సినిమా విజయవంతంగా ప్రదర్శిస్తుండడంతో సినిమా ధియేటర్ వద్ద భారీ కేక్ ను కట్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు గల్లా అభిమానులకు ఆమె పంచిపెట్టి ఆనందాన్ని పంచుకున్నారు.. ఈ కార్యక్రమంలో చుడ చైర్ పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎంపీదుర్గా రామకృష్ణ , చిట్టిబాబు, మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

    గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

    మన న్యూస్ : బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన యంగ్ హీరో గౌతమ్ తాజా చిత్రం ‘సోలో బాయ్’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నవీన్ కుమార్ దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నెల్లూరు జిల్లా ,మనుబోలులో లోటస్ స్కూల్ వ్యాలీ ప్రారంభించిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    నెల్లూరు జిల్లా ,మనుబోలులో లోటస్ స్కూల్ వ్యాలీ  ప్రారంభించిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    కలిగిరి ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్ నందు ఆంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ…!!!

    కలిగిరి ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్ నందు ఆంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ…!!!

    నెల్లూరు రూరల్ లో ఘనంగా ప్రారంభమైన చంద్రన్న పల్లె పండుగ

    నెల్లూరు రూరల్ లో ఘనంగా ప్రారంభమైన చంద్రన్న పల్లె పండుగ

    సిపిఐ నారాయణ ఇంత నీచంగా వికృతంగా అసహ్యంగా ఆలోచిస్తున్నారు…… జనసేన నేత గునుకుల కిషోర్

    సిపిఐ నారాయణ ఇంత నీచంగా వికృతంగా అసహ్యంగా ఆలోచిస్తున్నారు…… జనసేన నేత గునుకుల కిషోర్

    రాష్ట్రంలో టీచర్ల బదిలీల ను ప్రహాసంగా మార్చిన కూటమి సర్కార్…. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

    రాష్ట్రంలో టీచర్ల బదిలీల ను ప్రహాసంగా మార్చిన కూటమి సర్కార్…. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

    మూడవ రోజు ఉదయం సూర్యప్రభ వాహనం పై స్వామి వారు ఊరేగింపు

    మూడవ రోజు ఉదయం సూర్యప్రభ వాహనం పై స్వామి వారు ఊరేగింపు