Mana News :- వెదురుకుప్పం:-తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీ.నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ గారి ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కొరకు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం గొడుగుచింత పంచాయతీలో టిడిపి మండల అధ్యక్షులు కే.లోకనాథరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ యం.పి.టి.సి, మండల క్లస్టర్ ఇంచార్జీ మోహన్ మురళి,రాష్ట్ర సంస్కృతిక విభాగ ప్రధాన కార్యదర్శి మునిచంద్రారెడ్డి, క్లస్టర్ ఇన్చార్జి చంగల్రాయిరెడ్డి, మాజీ సర్పంచ్ భాస్కర్ నాయుడు,మండల కార్యదర్శి మధు, స్థానిక నాయకులు వెంకటేష్ నాయుడు,మోహన్,వర్మ,యూనిట్ ఇన్చార్జి శ్రీరాములురెడ్డి,మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వరప్రసాద్,హరిబాబునాయుడు, మాణిక్యమ్మ,శంకరయ్య, ధర్మారెడ్డి,మోహన్ రెడ్డి,సురేష్ రెడ్డి, డేటా అనాలిస్ట్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *