తల్లికి వందనం ఎగ్గొట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర…

  • నిబంధనల పేరుతో కొంతమందికే తల్లికి వందనం…
  • ఇచ్చిన హామీలను మర్చిపోయారా..?
  • వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు..

శంఖవరం ప్రత్తిపాడు మన న్యూస్ (అపురూప్): ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం పేరుతో ఎన్నో ఆంక్షలు పెట్టి కొన్ని వేల మందికి తల్లికి వందనం పథకం వర్తింప చేయకుండా మోసం చేస్తున్నారని వైసీపీ కో ముద్రగడ గిరిబాబు అన్నారు. హామీలు గుప్పించిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లుల ఖాతాల్లో 13 వేలు జమ చేశారని మిగిలిన రెండు వేలు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కి జిల్లా కలెక్టర్ ఆధీనంలో ఉండే విధంగా జీవో ని అమలు చేశారని ఎన్నికల్లో 15 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు 2వేలు తగ్గించడం దారుణం అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి పథకం పేరుగా ప్రవేశపెట్టిన పథకాన్ని కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం పేరుగా మార్చి విద్యుత్ వినియోగం, నెలసరి ఆదాయం, ఇంకా ఎన్నో నిబంధనల పేరుతో ఆంక్షలు విధించి నియోజకవర్గంలో తల్లికి వందనం పథకంలో వేలాది మంది విద్యార్థులు అనర్హులు సచివాలయాల్లో పేర్లు విడుదలవడం బాధాకరమని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం పథకం అమలు చేయాలని గిరిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..