సమస్యల నడుమ గ్రామ సచివాలయాలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్ ): ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలోని ఉన్న 9 సచివాలయంలో అనేక సమస్యల నడుమ కొనసాగుతోంది.ఉద్యోగులు ప్రజలకు సేవలు అందించలేక పోవడంతోపాటు అందులో పని చేసే ఉద్యోగులు కనీస సౌకర్యాలు లేక పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రం20 వార్డులకు గాను 9 సచివాలయం ను ఏర్పాటు చేశారు. ఈ సచివాలయంలో సుమారుగా 10 నెలల కాలంగా ప్రింటర్‌ పనిచేయడం లేదు. అంతేకాకుండా సచివాలయాలో సరైన సౌకర్యం కూడా లేవు. వివిధ పనుల నిమిత్తం సచివాలయానికి వచ్చే ప్రజలు వన్‌ బి,అడంగల్‌,కుల ధ్రువీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికేట్,నివాసం పత్రం తదితర ప్రభుత్వ సేవలకు రుసుము చెల్లించి అప్లై చేస్తే దానికి సంబంధించిన పత్రం కోసం ప్రైవేట్‌ నెట్‌ సెంటర్లు,మీ సేవ కేంద్రాలలో మరోసారి రుసుము చెల్లించి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.అంటే ఒక ప్రభుత్వ సేవ కోసం రెండు సార్లు రుసుము చెల్లించే పరిస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు. వ్యయ ప్రయాసలతో ప్రజలు సచివాలయానికి వస్తే అక్కడ ఉద్యోగులు ఉన్నా కూడా పనులు జరగక మరో సచివాలయానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా సచివాలయంలో ఆరుగురు ఉద్యోగులలో దాదాపు ముగురు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ 9సచివాలయంలో పలు సమస్యల మధ్య ఉద్యోగులు పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడింది. వీరికి ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడానికి తాత్కాలిక తాగడానికి మంచి నీళ్లు కూడా అధికారులు పట్టించుకోవడం వలన అవి నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో మహిళా ఉద్యోగులు ప్రజలు అవసరాల కోసం పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సచివాలయంలో పలు సమస్యల మధ్య ఉద్యోగులు పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడింది,సుమారు కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే నగర పంచాయతీలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడటం బాధాకరం. ఇప్పటికైనా ఉన్నతాధికారులకు స్పందించి ప్రజల సౌకర్యార్థం సచివాలయంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు.

  • Related Posts

    కత్తిపూడి మాధురి విద్యార్థుల పదవ తరగతి ఫలితాలు నూరు శాతం..

    శంఖవరం మన న్యూస్ (అపురూప్): ప్రత్యేక శ్రద్ధ, విలువైన విద్య పోటీ పరీక్షలలో ప్రథమ ఫలితాలు మాధురి విద్యాసంస్థలకే సాధ్యమని మాధురి విద్యాసంస్థల చైర్మన్ కడారి తమ్మయ్య నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలలో…

    పదవ తరగతి ఫలితాలలో శంఖవరం కేజీబీవీ విద్యార్థినిలు ప్రతిభ.

    శంఖవరం మన న్యూస్ (అపురూప్): రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి ఫలితాలు బుధవారం విడుదల చేసింది.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ విద్యార్థినిలు ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా కేజీబీవీ ప్రిన్సిపాల్ బి.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభను కనబరిచిన కొంకిపూడి నిఖిల శ్రీ..

    • By APUROOP
    • April 24, 2025
    • 2 views
    పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభను కనబరిచిన కొంకిపూడి నిఖిల శ్రీ..

    కత్తిపూడి మాధురి విద్యార్థుల పదవ తరగతి ఫలితాలు నూరు శాతం..

    • By APUROOP
    • April 24, 2025
    • 4 views
    కత్తిపూడి మాధురి విద్యార్థుల పదవ తరగతి ఫలితాలు నూరు శాతం..

    పదవ తరగతి ఫలితాలలో శంఖవరం కేజీబీవీ విద్యార్థినిలు ప్రతిభ.

    • By APUROOP
    • April 24, 2025
    • 3 views
    పదవ తరగతి ఫలితాలలో శంఖవరం కేజీబీవీ విద్యార్థినిలు ప్రతిభ.

    ఉగ్రవాద దాడులను నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ

    • By APUROOP
    • April 24, 2025
    • 3 views
    ఉగ్రవాద దాడులను నిరసిస్తూ  కొవ్వొత్తుల ర్యాలీ

    శంఖవరం మోడల్ స్కూల్ ప్రతిభ. విద్యార్థుల అద్వితీయ విజయం..

    • By APUROOP
    • April 24, 2025
    • 2 views
    శంఖవరం మోడల్ స్కూల్ ప్రతిభ. విద్యార్థుల అద్వితీయ విజయం..

    ఉగ్రవాద దాడి అత్యంత హేయమైన చర్య—జనసేన— బసవి రమేష్

    ఉగ్రవాద దాడి అత్యంత హేయమైన చర్య—జనసేన— బసవి రమేష్