మన న్యూస్: పినపాక నవంబర్, తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ సోషల్ మీడియా కో కన్వీనర్ అచ్చ నవీన్ ఆధ్వర్యంలో గునిగంటి సూరయ్య దశ దిశ కర్మలకు 50 కేజీలకు బియ్యం వితరణ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొంపెల్లి నాగేశ్వరరావు,జలగం కనకయ్య గౌడ్, చిర్ర కుమార్ గౌడ్,జలగం శ్రీను గౌడ్,చిర్రా రవి గౌడ్,కొంపల్లి వెంకన్న గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు మార్తమనోజ్, కోడి రెక్కల సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు, అదేవిధంగా పినపాక మండలం టిడిపి మండల అధ్యక్షుడు తోట వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గుణిగంటి సూర్యయ్య కు దశ దిశ కర్మలకు 25 కేజీల బియ్యం వితరణ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కొంపెల్లి నాగేశ్వరరావు గౌడ్( నాగన్న), నవి సాహెబ్, వీర మోహన్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *