రైతులకు ఇబ్బందులు పెడితే చర్య తీసుకుంటాం.. టాస్క్ ఫోర్స్ ఓ ఎస్ డి శ్రీధర్ రెడ్డి

మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్) నవంబర్ 15, రైతులకు ఇబ్బంది పెడుతున్నట్టు మాకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ ఓ ఎస్ డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
మహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి, నర్వ,మహమ్మద్ నగర్,తుంకి పల్లి తదితర గ్రామాలల్లో శుక్రవారం హైదరాబాద్ నుండి వచ్చిన టాస్క్ ఫోర్స్ 03 అధికారులు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు కొనుగోలు కేంద్రంలో పరిస్థితుల గురించి రైతులకు అడిగి వరి ధాన్యం రికార్డులు, ధాన్యం బస్తాలను పరిశీలించారు.రైతులకు ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక బస్సాకు 40,600 కొనుగోలు మాత్రమే చేయాలని సూచించారు. ఇక్కడ వరి ధాన్యాన్ని ఎండబెట్టి మ్యాచ్ 16, 17 వస్తేనే రైస్ మిల్ దగ్గరకు ధాన్యాన్ని తరలించాలని అన్నారు. వరి ధాన్యాన్ని తీసుకువెళ్లిన తర్వాత రైస్ మిల్ యజమాన్యం రైతులకు ఇబ్బంది పెడితే మాకు సమాచారం అందిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ తనిఖీలలో టాస్క్ ఫోర్స్ సిఐ లక్ష్మయ్య,ఎస్ఐ శ్రీనివాస్, ఇన్ ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మహమ్మద్ ఖలీక్ , తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి మున్సిపల్ సిబ్బంది విధులు నిర్వహించాలని, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్.

    మన ధ్యాస,నారాయణపేట జిల్లా:- పరిధిలోని మఖ్తల్ పట్టణ పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్‌గా ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ విధులు స్వీకరించిన అనంతరం మంగళవారం ఉదయం మఖ్తల్ పట్టణం 10వ వార్డు అంబేద్కర్ నగర్ ప్రాంతంలో పర్యటించి పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా…

    800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు,జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో, నిస్పక్షపాతంగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐ పి ఎస్ పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైన బీద రవిచంద్ర కి శుభాకాంక్షలు తెలియజేసిన చెరుకూరి వెంకటాద్రి..

    జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైన బీద రవిచంద్ర కి శుభాకాంక్షలు తెలియజేసిన చెరుకూరి వెంకటాద్రి..

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి