

మనన్యూస్,తిరుపతి:పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కు రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. శనివారం రాత్రి ఆమె కు తిరుపతి రైల్వే స్టేషన్ లో సింగంశెట్టి సుబ్బరామయ్య తో పాటు తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం హోం మంత్రి తిరుమలకు బయలుదేరి వెళ్లారు.
