పెనుమురు: సర్వసభ సమావేశానికి విధిగా హాజరు కావాలి

Mana News,Penumuru :- జీడి నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండల సాధారణ సర్వసభ్య సమావేశం ఆదివారం ఎంపీడీఓ కార్యాలయంలో జరుగుతుందని ఎంపీడీవో నీలకంఠేశ్వర రెడ్డి శనివారం సాయంత్రం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీపీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అన్ని శాఖల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ లు విధిగా హాజరుకావాలని ఆయన తెలిపారు. ఈ సమావేశం ఉదయం 10:30కు ప్రారంభమవుతుందని ఎంపీడీవో తెలియజేశారు.

Related Posts

మలేరియా అంతం మనతోనే—డాక్టర్ వినయ్ కుమార్—టి.నరసింహా రెడ్డి.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 26: బద్వేల్ పట్టణంలోని స్థానిక ఎన్జీవో హోం నందు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డిప్యూటీ డి ఎం హెచ్ వో వినయ్ కుమార్, సబ్ యూనిట్ ఆఫీసర్ నరసింహరెడ్డి ఆధ్వర్యంలో మలేరియా…

మేడే జయప్రదం చేయండి—ఏఐటీయూసీ— ఇర్ల నాగేష్

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 26: మేడే జయప్రదం చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం దగ్గర గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది . ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఏఐటియుసి బద్వేల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

మలేరియా అంతం మనతోనే—డాక్టర్ వినయ్ కుమార్—టి.నరసింహా రెడ్డి.

మలేరియా అంతం మనతోనే—డాక్టర్ వినయ్ కుమార్—టి.నరసింహా రెడ్డి.

మేడే జయప్రదం చేయండి—ఏఐటీయూసీ— ఇర్ల నాగేష్

మేడే జయప్రదం చేయండి—ఏఐటీయూసీ— ఇర్ల నాగేష్

వెలుగులు వచ్చేశాయి

  • By RAHEEM
  • April 25, 2025
  • 3 views
వెలుగులు వచ్చేశాయి

వైసీపీ నేత ఎమ్మిలి వీరబాబు ను పరామర్శించిన ముద్రగడ గిరిబాబు

  • By APUROOP
  • April 25, 2025
  • 7 views
వైసీపీ నేత ఎమ్మిలి వీరబాబు ను పరామర్శించిన  ముద్రగడ గిరిబాబు

జగన్ పై అభిమానం ప్రజల్లో చెరగని ముద్ర…

  • By APUROOP
  • April 25, 2025
  • 5 views
జగన్ పై అభిమానం ప్రజల్లో చెరగని ముద్ర…

కత్తిపూడి లో ఉగ్రదాడి మృతులకు జనసేన కన్నీటి సంతాపం..

  • By APUROOP
  • April 25, 2025
  • 4 views
కత్తిపూడి లో ఉగ్రదాడి మృతులకు జనసేన కన్నీటి సంతాపం..