

బంగారుపాళ్యం ఫిబ్రవరి 27 మన న్యూస్
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలిలో వెలసిన మొగిలి శ్వర స్వామి దేవస్థానానికి మహాశివరాత్రి బుధవారం రోజున ఆలయమునకు వచ్చిన ఆదాయం తాత్కాలిక హుండీ లెక్కింపు ద్వారా ఆదాయం రూ 1,54,354.00 , సేవా టిక్కెట్లు ద్వారా ఆదాయం రూ 2,04,720.00 , అన్నదానం రశీదు ద్వారా ఆదాయం రూ 35,619.00 రూపాయలు వచ్ఛినట్లు ఆలయ వంశపారంపర్యం ధర్మకర్త ఎంబి విజయకుమార్, శివరాత్రి బ్రహ్మోత్సవ ఆలయ ఇన్చార్జి యస్.సుమనప్రియ తనిఖిదారు దేవాదాయశాఖ వై.ధనంజయరెడ్డి, మొగిలి స్థానికులు దనంజయనాయుడు, కె.ప్రసాద్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.