

మనన్యూస్,నెల్లూరు:మాగుంట లేఔట్ లో ఆదివారం ఉదయం శ్వేత ఎసైథెటిక్స్ స్కిన్ అండ్ ఎయిర్ ప్లాంటేషన్ సెంటర్ ప్రారంభమైనది.ఈ సందర్భంగా డాక్టర్ శ్వేత మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా నెల్లూరు పొగతోట ప్రముఖ హాస్పిటల్లో పనిచేసిన అనుభవంతో ఈ శ్వేత ఎసైథిటిక్ హాస్పిటల్ ప్రారంభిస్తున్నాము.ఈ హాస్పిటల్లో వరల్డ్ క్లాస్ ఎక్విమెంట్ తో స్కిన్,లేజర్ ఎయిర్ ప్లాంటేషన్ ట్రీట్మెంట్ అందరికీ అందుబాటు ధరలో సేవలు అందిస్తున్నాము అని అన్నారు.డాక్టర్ ప్రేమ్ దీప్ మాట్లాడుతూ ఈ రోజు నూతన హాస్పిటల్ ప్రారంభిస్తూ వరల్డ్ క్లాస్ ఎక్విమెంట్ తో అందరికి అందుబాటు ధరలో ఎక్కడ లేని విధంగా లేజర్ ఎయిర్ ప్లాంటేషన్ ట్రీట్మెంట్ అందిస్తున్నాము.ఈ అవకాశం అందరూ ఉపయోగించుకోవాల్సినదిగా కోరుచున్నాము అని అన్నారు.డాక్టర్ రామ్మోహన్ మాట్లాడుతూ శ్వేత ఏసైథిటిక్స్ హాస్పిటల్ ను డాక్టర్ శ్వేత,డాక్టర్ ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్నందుకు వారికి ఇవే నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ఈ హాస్పిటల్ లో ట్రీట్మెంట్లను అందరికి అందుబాటు ధరల్లో ఉన్నాయి.ఈ అవకాశం అందరూ ఉపయోగించు కోవలసినదిగా తెలియజేస్తున్నాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్వేత,డాక్టర్ ప్రేమదీప్ బందు మిత్రులు,శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.