

బంగారుపాళ్యం ఫిబ్రవరి 11 మన న్యూస్
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం వెళుతురుచేనుకు చెందిన తపాలా ఉద్యోగులు మునిత సంతోష్ ల ముద్దుల ముద్దుల కూతురు రిషిక పుట్టినరోజు వేడుకలు బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ఎన్.పి.ఎస్ కాలనీలో ఘనంగా నిర్వహించడం జరిగింది.కేకు కోసి అందరికి పంచి పెట్టారు.ఈ కార్యక్రమంలో తపాలా శాఖ ఉద్యోగులు,రాజమానుపెంట టిడిపి నాయకుడు రామినేని బాలకృష్ణ నాయుడు,టీడీపీ మైనారిటీ ఆరిఫ్, రవి,టిడిపి నాయకులు,కార్యకర్తలు,వెళుతురుచేను గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.