

ఐరాల న్యూస్ ఫిబ్రవరి 10 మన న్యూస్
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం తహసిల్దారు, ఎంపీడీవో, ఏపీవో, ఏవో, హౌసింగ్ కార్యాలయాల్లో సోమవారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో వీఆర్ఏ వీఆర్వోలతోటి మీటింగ్, వ్యవసాయ శాఖ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుండగా బయట నుండి ఓ శబ్దం రావడంతో వెళ్లి చూడగా ఒక కరెంటు పోల్ నందు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడం జరిగింది. దీనివల్ల 10 కంప్యూటర్లు, ఫ్యాన్లు, మీటర్ బోర్డులు, ఇతరత్రా ఎలక్ట్రానిక్ వస్తువులు సుమారు 20 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఐరాల మండల తాసిల్దార్ మహేష్ పత్రిక,మీడియా ముఖంగా తెలిపారు.
