

మన న్యూస్ జనవరి ఎల్లారెడ్డి 12:25 కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణమునందు స్వామి వివేకానంద 162 వ జయంతి సందర్భంగా వివేకానంద యూత్ సభ్యుల ఆధ్వర్యంలో .చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా జయంతిని నిర్వహించడం జరిగింది.స్వామి వివేకానంద సూక్తి తెలియజేస్తూ జీవితంలో ధనాన్ని కోల్పోయిన పరవాలేదు కానీ మీ క్యారెక్టర్ని కోల్పోతే అంతా కోల్పోయినట్లేఅని వారు వివరించారు . ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ.పట్టణ కమిటీ.అధ్యక్షులు మార్లు సాయి బాబు .మాతృశ్రీ కంప్యూటర్. ఇనిస్ట్యూట్ డైరెక్టర్ సాయిలు. వివేకానంద యూత్ సభ్యులు లింగమయ్య. సాయికుమార్ .చిన్న సాయికుమార్ .పోచయ్య. తదితరులు పాల్గొన్నారు