మన ధ్యాస, మక్తల్: ముక్తల్ పట్టణ కేంద్రానికి చెందిన మామిళ్ళ పృథ్వీరాజ్ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో శాలువతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మంత్రి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్కూరి రవికుమార్, వాకిటి హనుమంతు, రాజప్ప గౌడ, ఏ జి భుట్టో, తదితరులు పాల్గొన్నారు