పూతలపట్టు జులై 10 మన ద్యాస (నాగరాజ. ఎస్ )

|పూతలపట్టు మండలంలోని ఎస్.వి.సిటీం జనీరింగ్ కళాశాల సమీపంలోని రైల్వేఅండర్ బ్రిడ్జి ప్రాంతంలో, యువతకు శ్రీ డలను ప్రోత్సహించే ఉద్దేశంతో బాస్కెట్ బాల్ కోర్టు నిర్మాణానికి భూమిపూజ చిత్తూరు డిఎస్పి వెంకటరమణ నిర్వహిం చారు. గతంలో అసాంఘిక కార్యకలాపా లకు కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతాన్ని దైర్య స్పదు కార్యక్రమం ద్వారా మద్యం వ్యర్థాలు, చెత్త తొలగించ డం, మట్టిదిబ్బలను చదును చేయడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంవంటి చర్యల ద్వారా ఈ ప్రాంతాన్ని ప్రజలకును రక్షితంగా మార్చారు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ, యువత క్రీడల వైపు ఆకర్షితులై ఎదగాలనే లక్ష్యం తో అమర రాజా వారి రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.14 లక్షల వ్యయంతో బాస్కెట్బాల్ కోర్టు నిర్మించేందుకు భూ మిపూజ నిర్వహించారు. మొత్తం రూ.50 లక్షల ప్రాజెక్టులో భాగంగా, మిగిలిన ధులతో జిల్లా వ్యాప్తంగా ధైర్య స్పర్శకింద ఇతర క్లైమ్ హాట్స్బాట్లలో సీసీ కెమెరాలు, లైటింగ్ ఇతర భద్రతా వసతుల ఏర్పాటు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్డీపీఓ జె. వెంకటనారాయణ శంకు స్థాపన చేశారు. డి.ఎస్సీ మాట్లాడుతూ, ధైర్య స్పర్శ కార్యక్రమం ద్వారా నేరాలను ఆరికట్టడమే కాక ప్రజలకు భయరహిత వాతావరణాన్ని కల్పిస్తూ, భద్రతా మౌలి కవసతులతో అభివృద్ధి చేయడం లక్ష్యం గా పనిచేస్తున్నామని తెలిపారు. కార్యక్ర మంలో పూతలపట్టు ఇన్స్పెక్టర్ తిమ్మ య్య, చిత్తూరు ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్ర, క్రైమ్ ఇన్స్పెక్టర్ ఉమామహే శ్వరరావు, సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, పెనుమూరు ఎస్.ఐ శ్రీనివాసులు, అమర రాజా రాజన్న ఫౌండేషన్ తరపున బాలళ్ళ ష్ణ ష్ణ రెడ్డి ఫౌండేషన్ హెడ్ సతీష్ రాళ్లపల్లి, పీఆర్వో బాప్టి రాళ్లపల్లి, ఇన్ఫాహెడ్ విజ యకుమార్, సుబంత్ పాల్గొన్నారు.పూజా కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్సీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *