తవణంపల్లి మన ద్యాస ప్రతినిధి మే 24

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు,మండల మహిళా విభాగం అధ్యక్షురాలు అరగొండ రాజేశ్వరమ్మ కు సామాజిక సేవలో అందించిన విశిష్ట సేవలకు గాను డాక్టరేట్ అవార్డ్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుఅందుకోవడం ఎంతో గర్వకారణం అని ఘనంగా సన్మానించిన తెల్ల గుండ్లపల్లి వైసీపీ నాయకులు కృష్ణమూర్తి యాదవ్.ఈ సందర్భంగా అరగొండలో మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక అభినందనలు తెలియజేసారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *