తవణంపల్లి ఏప్రిల్ 5 మన ద్యాస

ఇంస్టాగ్రామ్ వహారం ఓ నిండు ప్రాణాన్ని బలికొంది ప్రేమించిన అమ్మాయి ఫోటో ఇంస్టాగ్రామ్ లో డిపి పెట్టుకున్నందుకు లవ్ కుమార్ అనే యువకున్ని యువరాజ్ అతి దారుణంగా గొంతు కోసి చంపారు ముద్దాయి పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం దిగువ మొదలపల్లి యువరాజ్ గ్రామంలో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని మృతుడు లవకుమార్ కు తెలియజేసాడు అయితే లవ కుమార్ తన ప్రేమించిన అమ్మాయితో కలిసి ఉన్న ఫోటోలుఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో అది చూసిన యువరాజ్ తట్టుకోలేక పలుమార్లు లవకుమార్ వద్ద తన ప్రవర్తన మార్చుకోవాలని సూచించాడు ఎంతకు తన ప్రవర్తన మారకపోవడంతో అడ్డు వస్తున్న లవకుమార్ ని చంపేయాలని పథకం ప్రకారం యువరాజుతోపాటు పనికి వెళ్లే బాలుడు సహాయంతో లవ కుమారుని ఒకటవ తేదీ రాత్రి కొత్త చెరువు వద్ద అతి దారుణంగా హత్య చేశారు ముందు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా చిత్తూరు ఎస్పీ తుషార్ దూడి పలమనేరు ఎస్డ్ప్ర పి ఓ ప్రభాకర్ చిత్తూరు రూరల్ వెస్ట్ సీఐ శ్రీధర్ నాయుడు కాణిపాకం ఎస్సై నరసింహులు యాదమరి ఎస్సై ఈశ్వరయ్య పర్యవేక్షణలో ఈరోజు పట్నం ఫ్లైఓవర్ వద్ద ముద్దాయి యువరాజును అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *