మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 108 అంబులెన్స్ సర్వీస్. లో ఈ యం టి, మరియు పైలట్ సిబ్బందికి వేతనాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అప్పటికే ఉన్న ఉద్యోగి జీతం అదనంగా 2000 రూపాయలు పెంచడంతో బాటు ఐదు సంవత్సరాల నుండి 10 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు ఆటోమేటిక్ ఫ్లాట్ అప్గ్రడేషన్ చేయవలెనని నిర్ణయించడం ద్వారా వారికి మరింత ఆర్థిక వెసులుబాటును అందించారు. 108 అంబులెన్స్ ఉద్యోగులకు అందించిన ఆర్థిక పెంపుదలను ఉద్యోగులైన అయినా ఈ యం టి, మరియు పైలట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల నుండి స్లాబ్ అప్గ్రడే చేసిన జీతాలు చేతికి అందడం తో. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 108 సర్వీస్ ఉద్యోగులందరూ సంఘం ఏపీ 108 సర్వీస్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ (H- 138 సిఐటియు అనుబంధం) ఉద్యోగ సంఘం థాంక్యూ సీఎం సార్ థాంక్యూ భవ్య హెల్త్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లకార్డులు వాహనం ముందు ప్రదర్శిస్తూ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము అన్ని అన్నారు ఈ సందర్భంగా మేము చేసిన విధి నిర్వహణలో మరింత మెరుగైన సేవలు ప్రభుత్వం మరియు భవ్య కంపెనీ వారికి మంచి పేరు తీసుకొస్తామని అన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *