తవణంపల్లి డిసెంబర్ 26 మన ద్యాస

తవణంపల్లి ఎస్సై డాక్టర్ నాయక్ ఆదేశాల మేరకు వివరాలు ఇలా ఉన్నాయి
నిన్నటి దినం అనగా 25.వ తేదీ సాయంత్రం4.00 గంటలకు ఎన్ హెచ్140 తిరుపతి – బెంగళూరు నేషనల్ హైవే రోడ్ లో కే పట్నం బ్రిడ్జి వద్ద ఒక కారు మరియు లారీ రోడ్డు ప్రమాదం జరిగినది సదరు కారు డ్రైవర్ ఉమేష్ తన కారును అతివేగంగా జాగ్రత్తగా వెళ్లి లారీని ఓవర్ టైప్ చేస్తూ అదుపు చేయలేక లారీ వెనుక భాగమున గుద్దడంతో కారులో కూర్చొని ఉన్న కోమల వయసు 40 సంవత్సరాలు వైఫ్ ఆఫ్ ఉమేష్ మరియు ఆమె కుమారుడు వర్ధన్ గౌడ్ వయసు 11 సంవత్సరాలు జరిగిన రోడ్డు ప్రమాదంలో తగిన గాయాలకు కోలుకోలేక చనిపోయినాడు. సదురు రోడ్డు ప్రమాదం గురించి ఈ దినం వారి కుటుంబంకులైన శరత్ బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సవపంచరామ ముగించి సదురు డెడ్ బాడీలను వారి రిలేటోకి అప్పగించడం అయినది కేసు దర్యాప్తులో ఉన్నదని తవణంపల్లి ఎస్సై తెలియజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *