గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6
జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన సునీత,అశ్వినీ లను జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత పరామర్శించి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు…దీంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు కు తరలించారు… వీరి వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డి.ఆర్.శ్రీధర్, పటేల్ శ్రీనివాసులు, బరాస ఆంజనేయులు,పాతపాలెం ఆనంద్ గౌడ్ తదితరులు ఉన్నారు










