మాజీ డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డిని సన్మానించిన డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్..

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) నూతనంగా ఎన్నికైన కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ శుక్రవారం మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌ రెడ్డి‌ స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి వారికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.జిల్లా కాంగ్రెస్‌ బలోపేతం దిశగా నాయకులందరితో సమన్వయం కొనసాగిస్తూ ముందుకు సాగుతానని ఏలే మల్లికార్జున్ ఈ వేళ చెప్పారు. పార్టీ బలపరిచే కార్యక్రమాల్లో అనుభవజ్ఞులైన నేతల సహకారం అమూల్యమని ఆయన పేర్కొన్నారు. నాయకత్వ మార్పుతో జిల్లా కాంగ్రెస్‌ మరింత చైతన్యవంతంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.భాస్కర్ రెడ్డి మల్లికార్జున్‌కు అభినందనలు తెలుపుతూ,పార్టీ విస్తరణలో పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.జిల్లా కాంగ్రెస్‌ కార్యకలాపాలను సమన్వయం చేస్తూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. ఆయన వెంట ఎన్ ఆర్ ఐ బుజంగారి భాస్కర్ రెడ్డి,తదితరులు ఉన్నారు.

  • Related Posts

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

    గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

    బంగారుపాళ్యం మెయిన్ రోడ్లోగల మురుగు నీటి కాలువకు మోక్షం ఎప్పుడో ?

    బంగారుపాళ్యం మెయిన్ రోడ్లోగల మురుగు నీటి కాలువకు మోక్షం ఎప్పుడో ?

    ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*