మన ధ్యాస,ఎస్ఆర్ పురం :- డీఎస్ నూతన వాటర్ ప్లాంట్ ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ప్రారంభించారు గురువారం సాంబయ్య కండిగా లో డీఎస్ నూతన వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ప్రారంభించి డిఎస్ వాటర్ ను ఎమ్మెల్యే మొదటిసారిగా త్రాగారు ఈ ఆర్వో వాటర్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరో వాటర్ తప్పనిసరిగా తాగాలని తెలియజేశారు డిఎస్ వాటర్ ప్లాంట్ అధినేత సతీష్ దంపతులను ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అభినందించి సన్మానించి సత్కరించారు… కొత్తపల్లి మిట్టక చెందిన టిడిపి నాయకుడు దాసరి సతీష్ చిత్తూరులో డి ఎస్ వాటర్ నూతన వాటర్ ప్లాంట్ పెట్టడం చాలా గర్వించదగ్గ విషయం ఇంకా ఉన్న స్థితికి ఎదగాలని సతీష్ ను ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రాందాస్ చిత్ర కాఫీ బార్ , నిర్వాహకులు నవీన్, బి కే ఎన్ మునివర్ధనాయుడు రుద్రప్ప నాయుడు పాలసముద్రం టిడిపి యువ నాయకుడు తాళ్లూరి శివ, మాజీ సర్పంచ్ కుప్పయ్య, సూరి రెడ్డి, శశి సురేష్ ప్రేమ చిత్రయ్య జీవన్ , గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *