

మన న్యూస్, నెల్లూరు : నెల్లూరు డైకస్ రోడ్ లో మాజీ మంత్రి పార్టీ పెద్దలు ,మేకపాటి రాజమోహన్ రెడ్డి ని రీజినల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు , వైఎస్ఆర్సిపి నెల్లూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మరియు నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వేంకటగిరి నియోజకవర్గ ఇన్ చార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్ చార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి , సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ చార్జ్ కిలివేటి సంజీవయ్య కలిశారు.ఈ సందర్బంగా వారు పలు జిల్లా, రాష్ట్ర రాజకీయాల గురించి రాజ మోహన్ రెడ్డి తో చర్చించారు.
