మన న్యూస్, వెంకటాచలం, నెల్లూరు జిల్లా ,సర్వేపల్లి నియోజకవర్గ, వెంకటాచలంలోని సొసైటీ కార్యాలయంలో బుధవారం చవటపాలెం పిఎసిఎస్ అధ్యక్షులుగా ఆ ఊరు రాధాకృష్ణ నాయుడు, డైరెక్టర్లుగా యనమల కృష్ణయ్య, అస్తోటి నాగరాజు బాధ్యతలు స్వీకరించినారు .ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొని పాలకవర్గాన్ని అభినందించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు. రాధాకృష్ణమ నాయుడుతో పాటు డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలియజేసిన అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు.
