

Mana News, Tirupati:- ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ రాయలసీమ జోనల్ మీటింగ్ ఈరోజు తిరుపతి ఎస్సీ యూనివర్సిటీ నందు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైస్ ప్రొటెక్షన్ కమిషన్ రాయలసీమ జోనల్ మీటింగ్ జరగడం జరిగింది ఇందులో భాగంగా ఐ.హెచ్.ఆర్.పి.సి ఫౌండర్ అండ్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ముజాహిద్ గారు ఐ హెచ్ ఆర్ పి సి చైర్మన్ డాక్టర్ సోహెబ్ గారు జనరల్ సెక్రటరీ ప్రశాంతి గారు నేషనల్ ఇంచార్జ్ శోభ రాణి గారు ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది. మరి అలాగే ఈ మీటింగ్ కి రాయలసీమ ఎనిమిది జిల్లాల నుండి ఐ హెచ్ ఆర్ పి సి మెంబర్స్ పాల్గొనడం జరిగింది ఇందులో భాగంగా ఏపీ స్టేట్ కన్వీనర్ కిరీటి రెడ్డి గారు మాట్లాడుతూ ఐ హెచ్ ఆర్ పి సి జోనల్ మీటింగ్ సందర్భంగా ఇండియన్ ప్రైడ్ రతన్ టాటా గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఒక చిత్రపటానికి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగినది అలాగే ఐ హెచ్ ఆర్ పి సి న్యూ జాయినింగ్ మెంబర్స్ కి ఐడి కార్డ్స్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ మిగతా అతిధుల చేతుల మీదుగా అందజేయడం జరిగింది. మరి అలాగే భారతదేశం వ్యాప్తంగా ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి ముఖ్యంగా ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేయడం జరిగిందని మరి అలాగే ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అలాగే అత్యాచారానికి పాల్పడిన దోషులను చట్టరీత్యా ఎలాంటి శిక్షలు కి వాళ్ళ అర్హులు ఏ విధంగా వాళ్ళని శిక్షించాలి అని చర్చలు జరపడం జరిగినది ఈ మేరకు ఇలాంటి వాటి పైన ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాలని ఇలాంటి సమస్యలను జరక్కుండా చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున దీని గురించి నిరసనలు తెలుపుతామని చెప్పి తెలియజేసుకోవడం జరిగింది. మరి అలాగే ఈ ఒక్క విషయం మీదే కాదు ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు వాళ్ళందరూ పక్షాన కూడా ఐ హెచ్ ఆర్ పి సి టీం ప్రజల పక్షాన ఉండి పోరాడుతామని వాళ్ళకి తగిన న్యాయం జరిగేంతవరకు దీనికోసం కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది మరి అలాగే ఈ మీటింగ్ కి హాజరైన అతిథులకు ఐ హెచ్ ఆర్ పి సి ఎనిమిది జిల్లాల మెంబర్స్ కి ముఖ్యంగా తిరుపతి జిల్లా టీం సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలపడం జరిగింది. మరి అలాగే ఈ ప్రోగ్రాం ఇంత ఘన విజయం విజయం సాధించడానికి ముఖ్య కారకులైన బాలకృష్ణ సునీల్ అరుణ్ రవి మహేష్ మణికంఠ బాలసుబ్రమణ్యం గిరీష్ ప్రశాంత్ గార్లకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.