

గూడూరు, మన న్యూస్ :- గూడూరు లోని ఐ సీ డీ స్ ప్రాజెక్టు ,అశోక్ నగర్ సెక్టార్,అరుంధతి పాలెం1,2, దూర్జటీ నగర్, స్కావెంజరెస్ కాలని,నరసయ్య గుంట, మాతమ్మ గుడి అంగన్వాడీ కేంద్రలలో సీ డీ పీ ఓ షేక్ మహబూబి తల్లిపాలు వారోత్సవాలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యత గురుంచి గర్భవతులకు,బాలింతలకు, తెలిపారు, పుట్టిన గంట లోపు బిడ్డకు తల్లిపాలు పట్టాలి అదే బిడ్డకు మొదటి టీకా కాబట్టి ,మరియు వ్యాధినిరోధక శక్తిని బిడ్డకు పెరుగుతుంది .ఈ కార్యక్రమంలో సుపర్వీసెర్ సుజనా, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లులు, ఆశాలు, పాల్గొన్నారు.