మన న్యూస్, కావలి : పద్మ భూషణ్ అవార్డు గ్రహీత,తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసనసభ్యులు, కళాప్రపూర్ణ, బుల్లి తెరపై ప్రేక్షకులకు విశేషమయిన ఆహ్లాదనాన్ని ఎప్పటికప్పుడు పరిచయం చేస్తూ, యావత్ ప్రపంచo “జై బాలయ్య” స్లోగన్ తో యువత రోజురోజుకు తనమీద రెట్టింపు అభిమానాన్ని చూపించే విధంగా ఆకట్టుకుంటూ,తండ్రికి తగ్గ తనయుడిగా బసవతారకం మరియు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నటువంటి ఎన్నో సహాయసహకారాలు, తనదైన శైలిలో ఒక వైబ్రేషన్ ని యువతకు నింపి,ఎల్లప్పుడూ అందరి మన్ననలు పొందుతూ రాజకీయం రంగంలో, సమాజ సేవలో మరియు సినీ రంగంలో ఎనలేని సేవలను అందిస్తున్న పద్మ భూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదినమును పురస్కరించుకుని కావలి ఏరియా ఆసుపత్రి నంధు ఉదయం 10.30 రోగులుకు ఫ్రూట్స్ పంచబడును ఎన్టీఆర్ విగ్రహం 100 ఐకాన్ జెండా వద్దా ది.10.జూన్.2025 సాయంత్రం 6.30pm కి మన బాలయ్య పుట్టినరోజు వేడుకలు జరుగును.కావున ఈ కార్యక్రమంలో డివిజన్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు నందమూరి మరియు నారా వారి అభిమానులు పాల్గొని విజయవంతం చెయ్యవలసినదిగా మనవి అని కావలి డివిజన్ ఎన్ బి కె ఫాన్స్ తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *