

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జుక్కల్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు కావడంతో దానికి కృషి చేసిన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు కు శాలువాతో ఘనంగా సత్కరించారు ఖచ్చితంగా జుక్కల్ మండలంలో నిర్మించాలని కోరిన జుక్కల్ యూత్ ఫోరం సభ్యులు బండారి,బాలాజీ, లక్ష్మణ్,శ్రీనివాస్ గౌడ్,శ్రీకాంత్,సాయినాథ్,శంకర్ తదితరులు పాల్గొన్నారు