మన న్యూస్ సింగరాయకొండ:-

సింగరాయకొండ మండల అభివృద్ధి అనే ఆభరణంలో మరో ఆణిముత్యం సివిల్ జడ్జి కోర్టు (జూనియర్ విభాగం) సాధనకు భగీరథ ప్రయత్నం చేసి సింగరాయకొండ మండలమునకు కోర్టును అందించి,సింగరాయకొండ మండల ప్రజల కోరక మేరకు ఆత్మీయ పౌరసన్మానాన్ని అందుకోవడానికి డా॥ జస్టిస్ కె. మన్మధరావు గారు (ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి)విచ్చేయుచున్న సందర్భంగా..

తేది 29-5-2025, గురువారం
వేదిక:*గంజివారి కళ్యాణ మండపము, సాయిబాబగుడిఎదురుగా, సింగరాయకొండ.

సమయం:సాయంత్రం 4:00 గం॥లకు

ముఖ్య అతిధి మరియు సన్మాన గ్రహిత

డా॥ జస్టిస్ కె. మన్మధరావు గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి

సభాధ్యక్షులు : శ్రీ సన్నెబోయిన శ్రీనివాసులు గారు (నాయుడు) అధ్యక్షులు, బార్ అసోసియేషన్, సింగరాయకొండ.

విశిష్ట అతిధులు : శ్రీ పంగులూరి గోవిందయ్య గారు అడ్వకేట్, ఒంగోలు.

శ్రీ డా॥ కొంపల్లి HSS సుందర్ గారు ప్రముఖ చారిత్రక పరిశోధకులు, విజయవాడ

శ్రీ డా॥ నూకసాని సుబ్బారావు గారు ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణులు,విజయవాడ

శ్రీ మేకల రామ్మూర్తి గారు అడ్వకేట్, ఒంగోలు

అందరూ ఆహ్వానితులే

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *