

Mana Cinema :- హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వార్-2’లో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని సినీవర్గాలు తెలిపాయి. ఈ పాటలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో ఆమె షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మాణంలో అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ 2025 AUG 14న రిలీజ్ కానుంది.