పారిశుధ్య కార్మికులకు సానిటరీ వస్తువులు  పంపిణీ

మనన్యూస్,సింగరాయకొండ:గ్రామ పంచాయతీ నందు పనిచేయు పారిశుధ్య కార్మిక సిబ్బందికి తే: 15/04/2025 దిన  దుస్తులు , నిత్యావసర సరుకులు ,పాదరక్షకాలు ( చెప్పులు ) లను సర్పంచ్ ” తాటిపర్తి వనజ ” అద్యక్షతన గ్రామ వార్డు సభ్యుల ఆధ్వర్యంలో  పంపిణీ చేయటం జరిగింది. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ మరియు పరిశుభ్రత లో పంచాయతీ కార్మిక సిబ్బంది యొక్క పనితీరు ఎంతో గొప్పదని వారిని గౌరవించవలసిన అవసరం ఉందనని సర్పంచ్ తాటిపర్తి వనజ అన్నారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు పడిదపు రవి కుమార్ , మేకల నరేష్ బాబు, ఓలేటి రవి శంకర్ రెడ్డి , షేక్ షాకీరా, షేక్ ముజీబ్ , పంచాయతీ కార్యదర్శి ఎన్ . జగదీష్ బాబు, జూనియర్ అసిస్టెంట్ జె. శ్రీనివాసులు , బిల్ కలెక్టర్ సిహెచ్ .శ్రీనివాసులు ,పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.

  • Related Posts

    పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

    ‎తవణంపల్లె మన ధ్యాస సెప్టెంబర్-13‎పార్వతీపురం మన్యం జిల్లా కొత్త కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన స్వస్థలం అయిన చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని వెంగంపల్లెలో ఉత్సాహం వెల్లివిరిసింది. గ్రామంలో చిన్నా – పెద్దా అందరూ…

    ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను కిర్లంపూడి లో శనివారం జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కలిశారు. ఈ సందర్భం గా జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో రాజకీయంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

    పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

    ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

    ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

    కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..

    కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..

    జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

    జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

    ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

    • By JALAIAH
    • September 14, 2025
    • 3 views
    ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

    రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి

    • By JALAIAH
    • September 14, 2025
    • 5 views
    రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి