

మనన్యూస్,బి.యన్ రెడ్డి:ఎల్బీనగర్ నియోజకవర్గం గడ్డి అన్నారం డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి కలసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేవైఎం సెక్రటరీ పవన్ రెడ్డి, డివిజన్ బీజేవైఎం సెక్రటరీ సురేష్ కుమార్ మరియు తదితరులు ఉన్నారు.
