నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన బీద రవిచంద్ర కు ఘన సన్మానం

మనన్యూస్,నెల్లూరురూరల్:తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో సైతం తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడేదానికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డ వ్యక్తి బీద రవిచంద్ర.బీద రవిచంద్ర గారి ఎమ్మెల్సీ నిర్ణయం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించింది.శ్రీధర్ అన్నతో నాకు 35 ఏళ్ళ అనుబంధం… బీద రవిచంద్ర ఎమ్మెల్సీ. కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చేదాంట్లో రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ మొదటి స్థానంలో ఉంది… బీద రవిచంద్ర, ఎమ్మెల్సీ. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రెండవసారి శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన బీద రవిచంద్రకి అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ.శ్రీధర్ అన్నతో నాకు 35 ఏళ్ళ అనుబంధం ఉంది.కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చేదాంట్లో రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ మొదటి స్థానంలో ఉంది అని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అన్నారు. ఒకేరోజు 105 శంకుస్థాపనలు ప్రజలచేత చేయించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సంతోషించారు అని బీద రవిచంద్ర ఎమ్మెల్సీ అన్నారు. పొట్టేపాళెం, ములుముడి కలుజులపై వంతెనల నిర్మాణానికి బాధ్యత తీసుకుంటా అని బీద రవిచంద్ర, ఎమ్మెల్సీ అన్నారు.తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో సైతం తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడేదానికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డ వ్యక్తి బీద రవిచంద్ర అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
బీద రవిచంద్ర ఎమ్మెల్సీ నిర్ణయం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించింది అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

  • Related Posts

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా