స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన గంగాధర నెల్లూరు వైఎస్ఆర్సిపి ఇన్చార్జి కృపా లక్ష్మి
Mana News, S R Puram :- గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ శ్రీరంగ రాజపురం మండలం మంగుంట గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జి కృపాలక్ష్మి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.…