కాశ్మీర్లో ఉగ్రవాదులు చేతిలో ప్రాణాలు కోల్పోయిన కావలి వాసి సోమిశెట్టి మధుసూదన్ భౌతికాయానికి శ్రద్ధాంజలి కట్టించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు రాష్ట్ర మంత్రులు
మన న్యూస్, కావలి,ఏప్రిల్ 24 :– కాశ్మీర్ లో ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన కావలి వాసి సోమిశెట్టి మధుసూదన్ భౌతికకాయానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, కావలి ఎమ్మెల్యే దగు మాటి వెంకట…