Tag: #teluguNews

విప్రో జంక్షన్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ స్వస్తి మిగతా మార్గాల్లోనూ డౌటే

Mana News, హైదరాబాద్‌: ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ ప్రతిపాదించిన ఫ్లై ఓవర్లలో విప్రో జంక్షన్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. వాస్తవంగా ఖాజాగూడ జంక్షన్, ట్రిపుల్‌ ఐటీ జంక్షన్, విప్రో జంక్షన్‌ల వద్ద ఫ్లై ఓవర్ల…

నేటి నుంచి ఒంటిపూట బడులు

Mana News :- రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభకానున్నాయి. ఎండ తీవ్రత పెరిగిపోవడంతో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ ఒంటిపూట బడులు ఏప్రిల్ 23…

పత్రికా కథనాలపై ఘాటుగా స్పందించిన ప్రభుత్వ విప్ & గంగాధర నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ వి.ఎం థామస్

మన న్యూస్, జీడి నెల్లూరు :- పత్రికల్లో యూట్యూబ్ ఛానల్ లో ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ వి యం థామస్ పై వారి వ్యక్తిగత సహాయకుల పై వస్తున్న అవాస్తవ కథనాలపై ఘాటుగా స్పందించిన ప్రభుత్వ…

భయమన్నది లేదు! టీడీపీని నిలబెట్టామంటూ పవన్ కళ్యాణ్ సంచలనం వ్యాఖ్యలు

మన న్యూస్,పిఠాపురం:- భయం లేదు భయం లేదు భయమన్నది లేనే లేదు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రసంగించారు. పిఠాపురం చిత్రాడలో జరిగిన జనసేన ఆవిర్భావ సభ పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. ఇల్లు దూరమైనా.. చేతిలో…

జనసంద్రమైన పిఠాపురం.. కాసేపట్లో ‘జయకేతనం’ సభ

Mana News, పిఠాపురం: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడలో మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి జనసైనికులు తరలిరావడంతో పిఠాపురం జనసంద్రంగా మారింది. జనసేన అధ్యక్షుడు…

పవన్ అన్నకు.. జనసేన ఆవిర్భావ దినోత్సవ వేళ లోకేష్ ట్వీట్..!

Mana News :- ఏపీలో జనసేన పార్టీ ఇవాళ 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. 2014లో ప్రస్ధానం ఆవిర్భవించిన జనసేన పార్టీని అధినేత పవన్ కళ్యాణ్ ఈ 12 ఏళ్ల ప్రస్ధానంలో బలీయమైన శక్తిగా నిలబెట్టారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సాధించిన…

సినీ దర్శకుడు డాక్టర్ పిసి ఆదిత్య కు మహాత్మా గాంధీ స్మారక పురస్కారం

మన న్యూస్ :- నిత్య ప్రయోగశిలి విలక్షణ దర్శకుడు డాక్టర్ పి సి ఆదిత్యను మరో అత్యున్నత పురస్కారం వరించింది. భువనేశ్వర్ ఒడిస్సా కు చెందిన ప్రముఖ సేవా సంస్కృతిక సంస్థ ఫేమస్ పీపుల్ ఇండియా వారు దర్శకుడు పిసి ఆదిత్యను…

పదవ తరగతి విద్యార్థులకు రైటింగ్ ఫ్యాడ్ పెన్ వితరణ

మన న్యూస్ తవణంపల్లె మార్చ్ 12:- ప్రస్తుత విద్యా సంవత్సరంలో మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని మండలంలోని వెంగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి పరీక్షలు రాసే…

స్వామి విద్యానికేతన్ స్కౌట్స్ మరియు గైడ్స్ ఆధ్వర్యంలోఆధునిక మానవుడు సైన్స్ & టెక్నాలజీ కార్యక్రమం

మన న్యూస్ :- ఈరోజు స్వామి విద్యానికేతన్, సాయిరాం నగర్, హై స్కూల్ రోడ్, జీవీఎంసీ 67 వార్డులో గల స్వామి విద్యానికేతన్ పాఠశాల ఇండోర్ ఆడిటోరియంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో “ఆధునిక మానవుడు – సైన్స్ అండ్ టెక్నాలజీ”…

పదవ తరగతి విద్యార్థులకు వార్షికోత్సవ వేడుకలు నిర్వహించిన ఉపాధ్యాయులు

తవణంపల్లి మన న్యూస్ మార్చ్ 12 :-మండలంలోని వెంగంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 2024 25 సంవత్సరానికి గాను పదవ తరగతి పరీక్షలు రాయడానికి సిద్ధమవుతున్న విద్యార్థులకు స్కూలు ఉపాధ్యాయులు వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.…