ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో మెలగాలి: మహిళా పోలీస్ కీర్తి
ఎస్ఆర్‌పురం, మే 4 (మన న్యూస్):-“సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో మెలగాలి. మానవసేవయే మాధవసేవ” అని పుల్లూరు మహిళా పోలీస్ కీర్తి తెలిపారు. ఆదివారం ఆమె జన్మదినాన్ని పురస్కరించుకుని కార్వేటినగరం మండలంలో సేవా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.రాస్ రాష్ట్రీయ సేవా సమితి…