ముంబయి జట్టులో నా పాత్ర మాత్రమే మారింది.. మైండ్‌సెట్ కాదు: రోహిత్
Mana News :- ఇంటర్నెట్ డెస్క్: ముంబయి ఇండియన్స్(Mumbai Indians)కు ఐదు ఐపీఎల్ టైటిళ్లను అందించిన కెప్టెన్. కానీ, గతేడాది అతడిని సారథ్య బాధ్యతల నుంచి మేనేజ్‌మెంట్ పక్కన పెట్టింది.హార్దిక్ పాండ్యకు అప్పగించింది. ఆ తర్వాతే టీమ్‌ఇండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలను…