నాగిరెడ్డిపల్లి విద్యార్థి ప్రతిభ: పదో తరగతి ఫలితాల్లో 520 మార్కులతో సత్తా
అనంతపురం, ఏప్రిల్ 30: నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ విద్యార్థి పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ చాటుతూ గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. రైతు కుటుంబానికి చెందిన పెద్దింటి పురుషోత్తం 520 మార్కులు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.పురుషోత్తం రోద్ధంలోని ఎంజేపీ పాఠశాలలో…